పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాలకు మహార్దశ ఏర్పడిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో పల్లెపండుగ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. 20 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.