నెల్లూరు: రోడ్లపై ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోండి

56చూసినవారు
నెల్లూరు: రోడ్లపై ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోండి
నెల్లూరు కార్పొరేషన్ లోని డివిజన్లలో రోడ్లను ఆక్రమిస్తూ ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలన్నింటిని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కమిషనర్ వై. వో నందన్ సూచించారు. నెల్లూరు 17 వ డివిజన్ చిల్డ్రన్స్ పార్కు, అపోలో హాస్పిటల్ రోడ్డు పరిసర ప్రాంతాలలో కమిషనర్ బుధవారం పర్యటించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రోడ్డు ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

సంబంధిత పోస్ట్