నెల్లూరు: కోటంరెడ్డి సోదరులతో వీపీఆర్ దంపతుల భేటీ

56చూసినవారు
నెల్లూరు: కోటంరెడ్డి సోదరులతో వీపీఆర్ దంపతుల భేటీ
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు రాజకీయ అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాజా నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్