నెల్లూరు: రేపు ఒక్కరోజు పలు ప్రాంతాలలో నీళ్ళు బంద్

61చూసినవారు
నెల్లూరు: రేపు ఒక్కరోజు పలు ప్రాంతాలలో నీళ్ళు బంద్
నెల్లూరు రూరల్ పరిధిలోని పలు ప్రాంతాలలో శుక్రవారం పైప్ లైన్ మరమ్మత్తుల కారణంగా నీరు సరఫరా చేయడంలో అంతరాయం కలుగుతుందని మున్సిపల్ ఈఈ శేషగిరిరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు, రిపేరు చేయడానికి ఒకరోజు పడుతుందని, అక్కచెరువుపాడు, బుజబుజ నెల్లూరు, కొత్తూరు, నేతాజీ నగర్ నీటి సరఫరాలు అంతరాయం కలుగుతుందని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్