నెల్లూరు: రెండేళ్లలో రాజధానిని పూర్తి చేస్తాం: నారాయణ

80చూసినవారు
నెల్లూరు: రెండేళ్లలో రాజధానిని పూర్తి చేస్తాం: నారాయణ
మరో రెండేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ అమరావతికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటూ కొత్త డ్రామాకు తెరలైపోయారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుందని 50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు.

సంబంధిత పోస్ట్