నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం టిడ్కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టిడ్కో ఇళ్ళపై మంత్రికి ఎండీ సునీల్ కుమార్ రెడ్డి వివరించారు. పేదల సంతింటి కలను నెరవేరుస్తామని నారాయణ పేర్కొన్నారు. ఆ లోపే టిడ్కో ఇళ్ళకు సంబంధించిన పూర్తి డేటాతో నివేదిక ఇవ్వాలని మంత్రి వారికి సూచించారు.