నెల్లూరు: కాకాణితో వైసీపీ ముఖ్య నేతల ములాఖత్

62చూసినవారు
నెల్లూరు సెంట్రల్ జైల్ లో మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్సీలు మేరుగ మురళీధర్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి అనంత వెంకటరమణా రెడ్డి, కిలివేటి సంజీవయ్య తదితరులు శనివారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా వారు కాకాణి తో పలు అంశాలను మాట్లాడి భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్