ఈ నెల 14న జిల్లాలో అన్ని చోట్ల యోగా ప్రదర్శన (డెమోనిస్ట్రేషన్) నిర్వహించాలని జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన నెల్లూరు నుంచి జిల్లా అధికారులు, ఎంపీడీవో లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేసేందుకు అనువుగా ఉన్న ప్రదేశాలను గుర్తించారన్నారు.