నెల్లూరు: బాధ్యతలు స్వీకరించిన జడ్పీ ఇన్ఛార్జి సీఈఓ

59చూసినవారు
నెల్లూరు: బాధ్యతలు స్వీకరించిన జడ్పీ ఇన్ఛార్జి సీఈఓ
నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓగా ఉన్న విద్యా రమ రెండురోజుల క్రితం బదిలీ కాగా, ప్రభుత్వ ఉప సీఈఓ మోహన్ రావుకు ఇన్ఛార్జి సీఈఓగా పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలు అప్పగించింది. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందించి అభినందనలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్