నేడు వెంకటేశ్వరపురంలో విద్యుత్ కోత

53చూసినవారు
నేడు వెంకటేశ్వరపురంలో విద్యుత్ కోత
నెల్లూరు నగర పరిధిలోని వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ దగ్గర రోడ్లు వెడల్పు చేయు కారణంగా విద్యుత్ స్తంభాలు పక్కకు మార్చే పనుల కారణంగా వెంకటేశ్వరపురం పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 01:00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్