నమ్మకాన్ని నిలబెట్టుకునే సేవలు అందించాలి

55చూసినవారు
నమ్మకాన్ని నిలబెట్టుకునే సేవలు అందించాలి
రెవిన్యూ శాఖపై ప్రజల్లో ఉండే నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా రెవిన్యూ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా వారికి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. బుధవారం ఉదయం నెల్లూరు పొదలకూరు రోడ్డులోని జిల్లా పరిషత్ కార్యాలయం పక్కన రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెవిన్యూ ఫిల్లింగ్ స్టేషన్ ను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్