నెల్లూరు నగర పాలక సంస్థ నూతనంగా నియమితులైన ఆర్వో లు సమద్, శ్రీనివాసులు మేయర్ ను కార్పొరేషన్ లోని మేయర్ చాంబర్ లో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మేయర్ కు పుష్పగుచ్చం అందజేశారు. కార్పొరేషన్ పరిధిలో మరింత శ్రద్ధ వహించి రెవెన్యూ వసూళ్ల వేగాన్ని పెంచాలని ఈ సందర్భంగా మేయర్ స్రవంతి సూచించారు.