బారాషహిద్ రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీకి ఆమోద ముద్ర

81చూసినవారు
బారాషహిద్ రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీకి ఆమోద ముద్ర
బారాషహీద్ రొట్టెల పండగ ఫెస్టివల్ కమిటీకి ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు విజయవాడలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ ఖదీర్ చేతుల మీదుగా బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ కమిటీ సభ్యుల ఉత్తర్వులను బుధవారం జిల్లా అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ జిల్లా మైనార్టీ అధికార ప్రతినిధి షేక్ అస్లాం జిల్లా వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడు షేక్ మునీర్ భాష తదితరులు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్