ఈ నెల 13న నెల్లూరుకు షర్మిల

74చూసినవారు
ఈ నెల 13న నెల్లూరుకు షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఈ నెల 13న నెల్లూరులో పర్యటిస్తారని డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాల పర్యటనలలో భాగంగా జరుగుతున్న ఈ పర్యటనలో ఇందిరా భవన్‌లో సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్