గృహ రుణాలు వేగవంతం చేయండి

51చూసినవారు
గృహ రుణాలు వేగవంతం చేయండి
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని సిటీ, రూరల్ కు సంబంధించి గృహాలకు బ్యాంకు లోను మంజూరు చేసే విషయముపై బ్యాంకు అధికారులతో నెళ్లిరి నగరపాలక సంస్థ కార్యాలయములోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణ మంజూరు వేగవంతం చేయాలని, సదరు బ్యాంకు అధికారులకు తెలియజేశారు. ఐదు మంది లబ్ధిదారులకు రూపాయలు 35 వేల రుణాన్ని లబ్ధిదారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్