నెల్లూరు నగరవ్యాప్తంగా జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ ఇంటింటి కనెక్షన్ల, వాటర్ సప్లయ్ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ సూర్య తేజ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక తొమ్మిదవ డివిజన్ నవాబుపేట, కుసుమ హరిజనవాడ, యనమలపాలెం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ, వాటర్ సప్లయ్ 49 జోన్లు నందు ఇంటింటి కనెక్షన్ల పనులను కమిషనర్ మంగళవారం పర్యవేక్షించారు.