నెల్లూరు: సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు

72చూసినవారు
నెల్లూరు: సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు
సిపిఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా వీ. శ్రీనివాసరావును తిరిగి ఎంపికయ్యారు. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ లో సోమవారం సిపిఎం రాష్ట్ర మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. 17 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గ కమిటీని ఎంపిక చేశారు. సిపిఎం మరింత బలోపేతం చేయడంతో పాటు పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్