నెల్లూరు: యాచకుల పిల్లలు బడిబాట పట్టేలా చర్యలు

144చూసినవారు
ప్రాథమిక విద్యకు దూరంగా. రోడ్డు పక్కన యాచకులుగా ఉంటూ. కాలం గడుపుతున్న చిన్నారులను గుర్తించి. వారిని పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. నెల్లూరులో బడికి వెళ్లకుండా తల్లిదండ్రులతో యాచక వృత్తిని కొనసాగిస్తున్న వారిని గుర్తించాలని సచివాలయ సిబ్బందికి మంత్రి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. చదువు ప్రాధాన్యతను వారికి వివరించి. స్కూల్లో చేర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్