అర్జీల పరిష్కారానికి మానవతా దృక్పధంతో వ్యవహారించాలని జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారానికి మానవతా దృక్పధంతో వ్యవహారించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు.
సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు.