నెల్లూరు జిల్లాలో పలువురు డిఎస్పీల బదిలీ

71చూసినవారు
నెల్లూరు జిల్లాలో పలువురు డిఎస్పీల బదిలీ
నెల్లూరు జిల్లాలో పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ పి. వీరాంజనేయరెడ్డి డీజి కార్యాలయ అటాచ్ లో ఉండగా ఆయనను ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. ఆయన స్థానంలో తిరుపతి పీటీసీలో పనిచేస్తున్న ఘట్టమనేని శ్రీనివాసరావును నియమించారు. నెల్లూరు ట్రాఫిక్ డీఎస్పీగా పనిచేస్తున్న ఆర్ల శ్రీని వాసులు అనంతపురం జిల్లా పెనుకొండ డీఎస్పీగా బదిలీచేశారు.

సంబంధిత పోస్ట్