వరికుంటపాడు మండల డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగూర్ వలి శుక్రవారం డక్కనూరు గ్రామ పంచాయతీలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను తనిఖీ చేశారు. అనంతరం కొన్ని కుటుంబాల వారికి IVRS కాల్స్ మరియు Door to Door Garbage collection మీద అవగాహన కల్పించారు. అలాగే SWPC షెడ్ ను సందర్శించి పరిశీలించారు. ఉదయాన్నే ఇంటి వద్దకు వచ్చే గ్రీన్ అంబాసిడర్లకు చెత్త అందజేయాలని తెలిపారు.