నెల్లూరు కార్పొరేషన్ వద్ద కార్మికుల ఆందోళన

76చూసినవారు
తమ ఆ పరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని విభాగాల కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆప్కాస్ విధానాన్ని వీడి ప్రైవేట్ ఏజెన్సీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్