నెల్లూరు రూరల్ టీఎన్టీయూసీ అధ్యక్షుడుగా జహీర్ ఖాన్

81చూసినవారు
నెల్లూరు రూరల్ టీఎన్టీయూసీ అధ్యక్షుడుగా జహీర్ ఖాన్
నెల్లూరు రూరల్ టిఎన్టీయూసీ అధ్యక్షులుగా నియమితులైన జహీర్ ఖాన్ ను 29వ డివిజన్ నేతలు శుక్రవారం నెల్లూరు ఆటో నగర్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గెలుపు కోసం జహీర్ ఖాన్ నిరంతరం పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తిప్పిరెడ్డి మమతారెడ్డి, డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య, గీత కృష్ణ, నవీన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్