నెల్లూరు: పేదల కోసం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

51చూసినవారు
నెల్లూరు: పేదల కోసం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం 16 మంది బాధితులకు ₹14 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు అందించారు. పేదలకు ఈ నిధి ఆశాజ్యోతి లాంటిదని పేర్కొన్నారు. సమస్యల్లో ఉన్న ప్రతి పౌరునికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్