కసుమూరులో అంగన్వాడీ బడిబాట

79చూసినవారు
కసుమూరులో అంగన్వాడీ బడిబాట
వెంకటాచలం మండలంలోని కసుమూరు పంచాయతీలో అంగన్వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. సీడీపీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారులతో అక్షరాభ్యాసం జరిపారు. ప్రీస్కూల్ విద్య ప్రాధాన్యతను వివరించారు. ఐదేళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా అంగన్వాడీకి హాజరవ్వాలని తల్లులు శ్రద్ధ వహించాలన్నారు. సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, మాధవి, శైలజ, లక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్