రేపు నెల్లూరు నగరంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు

76చూసినవారు
రేపు నెల్లూరు నగరంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు
నెల్లూరు నగరంలోని 33/11 కేవీ రేబాల వారి వీధి సబ్ స్టేషన్ మరమ్మత్తుల నేపథ్యంలో ఉస్మాన్ సాహెబ్ పేట, రాంనగర్ ఫీడర్స్ లో చెట్లకొమ్మల తొలగింపు కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి 1: 00 వరకు బ్రాహ్మణ వీధి, పుట్టవీధి, ఎన్డిఆర్ లేఅవుట్, రాంనగర్, మసీద్ సెంటర్, ఏసి నగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్