నెల్లూరులో కూటమి నాయకుల సంబరాలు

78చూసినవారు
నెల్లూరులో కూటమి నాయకుల సంబరాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా నెల్లూరు రూరల్‌లో గురువారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. వారు భారీ కేక్ కట్ చేసి కూటమి శ్రేణులకు పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వం చేసిన పనులను వివరించారు.

సంబంధిత పోస్ట్