నెల్లూరు: గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు

84చూసినవారు
నెల్లూరు: గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు
76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ అధికారులకు సూచించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు గురించి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్