రాపూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

68చూసినవారు
రాపూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
రాపూరులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు వివరించారు. రాపూరులోని తిక్కన పార్కు వద్ద బైక్ను కారు ఢీ కొనగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు వివరించారు. ప్రమాదంలో మృతులు సరస్వతి (40), సురేశ్ (30)గా స్థానికులు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్