పనికి వెళ్లి ఒకరి అదృశ్యం

57చూసినవారు
పనికి వెళ్లి ఒకరి అదృశ్యం
పనులకు వెళ్లి బి. రామకృష్ణ అనే బేల్దారి అదృశ్యమయ్యాడు. నెల్లూరు గ్రామీణ మండలంలో బి.రామకృష్ణ, సాయికుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. రామ కృష్ణ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా ఈ నెల 2న నగరంలో పనుల నిమిత్తం వెళ్లి తిరిగిరాలేదు. దింతో ఎంత వెతికిన ఆచూకీ లేదు. ఆచూకీ తెలిస్తే స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని బుధవారం పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్