ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి

62చూసినవారు
ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి
ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి చేరాలని సిడబ్ల్యూసి చైర్ పర్సన్ మాధవి అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని ఆబైండింగ్ హోప్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాధలకు బడుగు బలహీనవర్గాల వారికి ప్రభుత్వం ఎన్నో ఆర్థిక సాదుపాయాలు ఇతర సంక్షేమ పథకాలను కల్పిస్తుందని వాటినిి ఉపయోగించుకొని విద్యావంతులు కావాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్