హనుమంతుని పై ఊరేగిన గురువాయూర్ స్వామి

69చూసినవారు
హనుమంతుని పై ఊరేగిన గురువాయూర్ స్వామి
నెల్లూరు వేదాయపాలెం అయ్యప్ప స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ గురువాయూర్ మహా విష్ణు స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా శనివారం స్వామివారు హనుమంత వాహనంపై విహరించారు. మహాలక్ష్మి అమ్మవారికి తిరుమన్జనం, మహాలక్ష్మి హోమం, లక్ష్మీ గాయత్రి యాగం, శాత్తు మొరై, అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం నిత్య హోమములు, హనుమంత వాహన సేవ సేవ ఘనంగా సాగాయి.

సంబంధిత పోస్ట్