కౌలు రైతుల సమావేశాన్ని నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం. జరిగింది ఈ సమావేశానికి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి కె రాజగోపాల్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య ముఖ్యఅతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం కౌలు రైతులకు తీరని అన్యాయం చేసిందని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.