నెల్లూరు కలెక్టరేట్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆనంద్ శుక్రవారం ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున చిన్నారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిఆర్వో లవన్న, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.