నెల్లూరు రూరల్ అసెంబ్లీ టిడిపి అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారున్. బుధవారం ఆయన నెల్లూరు రూరల్ 33, 34, 35వ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ముందుగా 33వ డివిజన్ లోని వెంగళరావునగర్ కు వెళ్లగా స్థానిక ప్రజలు ఆయనకు పూలతో స్వాగతం పలికారు.