నెల్లూరు రూరల్ తహసీల్దార్ గా కృష్ణ ప్రసాద్

68చూసినవారు
నెల్లూరు రూరల్ తహసీల్దార్ గా కృష్ణ ప్రసాద్
నెల్లూరు రూరల్ మండల తహసీల్దార్ గా టీవీఎం కృష్ణ ప్రసాద్ నియమిస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇందుకూరుపేట మండల తహసీల్దార్ గా విధులు నిర్వహించారు. గురువారం నెల్లూరు రూరల్ మండల రెవెన్యూ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మండలంలోని ఉన్న ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్