నెల్లూరు రూరల్ తహశీల్దారుగా కృష్ణ ప్రసాద్

67చూసినవారు
నెల్లూరు రూరల్ తహశీల్దారుగా కృష్ణ ప్రసాద్
నెల్లూరు రూరల్ నూతన తహసిల్దారుగా టీవీఎం కృష్ణ ప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఇందుకూరుపేట తహసిల్దారుగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ బదిలీల్లో భాగంగా నెల్లూరు రూరల్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఇక్కడ తహశీల్దార్ గా విధులు నిర్వహించిన లాజరస్ కొన్ని ఆరోపణలపై సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 22 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్