నెల్లూరులో ఘనంగా మహాకవి శ్రీశ్రీ వర్ధంతి

57చూసినవారు
మహాకవి శ్రీశ్రీ 42వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఆదివారం ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ మహాకవి శ్రీశ్రీ ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారన్నారు. ఈ రోజుకి కూడా మహాకవి శ్రీశ్రీ కవితలు వినపడుతూనే ఉంటాయని యువతీ యువకులకు ఉత్తేజాన్ని అందిస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్