మహాత్మా గాంధీ నగర్ తాగునీటి సమస్యను పరిష్కరించాలి

81చూసినవారు
మహాత్మా గాంధీ నగర్ తాగునీటి సమస్యను పరిష్కరించాలి
నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ లో తాగునీటి సమస్య ఉండడంతో స్థానిక ప్రజలు శనివారం టిడిపి నాయకులు దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక టీడీపీ నాయకులు వెంటనే స్పందించి ట్యాంక్ ప్రాంగణాన్ని పర్యవేక్షించి ప్రజలకు నీటి సమస్య పై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య, రూరల్ మైనారిటీ అధ్యక్షుడు అస్లాం, దస్తగీర్, జావిద్, షఫీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్