నెల్లూరు రూరల్ కొత్తూరు సమీపంలోని ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గాలో కమిటీ సభ్యులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి మైనార్టీలను మోసం చేసే విధంగా తన అల్లుడు కోసం మైనార్టీల ఈద్గా స్థానంలో పెట్రోల్ బంక్ నిర్మించేందుకు అనేక కుట్రలు చేసారన్నారు. సమావేశంలో ఆషిక్ అలీ ఖాన్, జమీర్, రఫీ , షఫీ , రియాజ్, ఖయ్యూం, తదితరులు పాల్గొన్నారు.