విద్యార్థుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

85చూసినవారు
విద్యార్థుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొడవలూరు లోని గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యను బుధవారం పరిష్కరించారు. గురుకుల పాఠశాలలో అధిక శాతం మంది అధ్యాపకులు నార్త్ ఇండియన్స్ కావడంతో విద్యార్థులకు వారికి భాష సమస్య ఏర్పడింది. నెల్లూరు క్యాంపు కార్యాలయం నుంచి ఆమె ఉన్నతాధికారులతో మాట్లాడి మరో ఏడు మంది జస్ట్ ఫ్యాకల్టీలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్