నెల్లిరు: రూల్ ప్రకారమే ముందుకు వెళ్దాం - నారాయణ

56చూసినవారు
నెల్లిరు: రూల్ ప్రకారమే ముందుకు వెళ్దాం - నారాయణ
నెల్లూరు కార్పొరేషన్ లో రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని , లే అవుట్ల అప్రూవల్ లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఒత్తిళ్లకు లొంగొద్దని మంత్రి నారాయణ సూచించారు. కమిషనర్ నందన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్