నెల్లూరు: 14 హైస్కూల్స్ కార్పొరేట్ తరహాలో అభివృద్ధి

3చూసినవారు
నెల్లూరు: 14 హైస్కూల్స్ కార్పొరేట్ తరహాలో అభివృద్ధి
అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరులోని విఆర్ హైస్కూల్ ని అభివృద్ధి చేశామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు విఆర్ హైస్కూల్ ను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు సిటీలో ఉన్న మరో 14 హైస్కూల్స్ ని దాతల సహకారంతో అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్