నెల్లూరు: హత్య కేసులో 9 మంది నిందితుల అరెస్ట్

73చూసినవారు
నెల్లూరు: హత్య కేసులో 9 మంది నిందితుల అరెస్ట్
హత్య కేసులో తొమ్మిది మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వివరాలను దర్గామిట్ట పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్ రోశయ్య వెల్లడించారు. నెల్లూరు నగరంలోని ప్రగతి నగర్ ఎ బ్లాక్కు చెందిన దుద్దెల వాసు(22)ను ఈ నెల 10న అర్ధరాత్రి గుర్తుతెలియని కొందరు దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని చెత్తలో పడేశారు. పోలీసులు విచారణ జరిపి మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్