నెల్లూరు: ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

74చూసినవారు
నెల్లూరు: ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1 సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్థానిక బీవీనగర్ ఎన్ఎన్ పి ప్లస్ కార్యాలయంలో క్యాండిల్ లైట్ ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీ. బి ఆఫీసర్ డాక్టర్ ఖాదర్ వల్లి మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్