నెల్లూరు: మే 20 లోగా అన్ని పనులు పూర్తి కావాలి

58చూసినవారు
మే 20వ తేదీ ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో చేపట్టిన 303 పనులు పూర్తి కావాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బుధవారం ఆయన వివిధ అధికారులతో పనులు ప్రగతిపై సమీక్షించారు. రహదారులు, డ్రైనేజీ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్