నెల్లూరు: ఆటో డ్రైవర్ అదృశ్యం

75చూసినవారు
నెల్లూరు: ఆటో డ్రైవర్ అదృశ్యం
నెల్లూరు లోని నవాబుపేట పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న మల్లికార్జున అనే ఆటో డ్రైవర్ అదృశ్యమయ్యాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అతను ఈ నెల 8న తన భార్య రాజేశ్వరితో కలిసి స్టోన్ హౌస్ పేటలోని మేనత్త ఇంటికి వచ్చాడు. అక్కడ భార్యను వదిలి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికిన ఆచూకీ లేకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్