నెల్లూరు: సోలార్ విద్యుత్తు వినియోగంతో లాభాలు: ఎస్ఈ

50చూసినవారు
నెల్లూరు: సోలార్ విద్యుత్తు వినియోగంతో లాభాలు: ఎస్ఈ
సోలార్ విద్యుత్ వినియోగంపై వినియోగదారులకు అవగాహన కల్పించుటకు మంగళవారం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ వి. విజయన్ వినియోగదారుల ఇంటికి వెళ్లి పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా సోలార్ విద్యుత్ వినియోగం వల్ల వారికి ఎటువంటి లబ్ధి చేకూరిందో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎస్. ఈ విజయన్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం వల్ల వినియోగదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకునేందుకు ఇంటింటికి వెళ్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్