నెల్లూరు రాంజీ నగర్ సిటీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ ఇన్ చార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని శనివారం వైఎస్ఆర్సిపి నూతన నగర అధ్యక్షులుగా నియమితులైన బొబ్బల శ్రీనివాసులు యాదవ్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈసందర్బంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బొబ్బల శ్రీనివాసులు యాదవ్ కి అభినందనలు తెలియజేశారు. మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ సునంద పాల్గొన్నారు.