నెల్లూరు: పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

63చూసినవారు
నెల్లూరు: పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో 16 మంది బాధితులకు రూ. 14 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ భాను శ్రీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్